కడపలో చెత్త పన్ను వివాదం మరింత తీవ్రమైంది. ప్రజలు చెత్త సంచులను తీసుకువచ్చి కడప మేయర్ ఇంటి ముందు విసిరేశారు.