నా మిత్రుడు ట్రంప్ ను దేవుడే కాపాడాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ పై తుపాకీతో దాడి జరిగిన ఘటనను కేఏపాల్ ఖండించారు