జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి వ్యాన్స్ తెలుగు మూలాలున్న మహిళ. ఆమె బంధువులు పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నివసిస్తున్నారు.