మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తాడిపత్రిలోకి అడుగుపెడితే పంచె ఊడదీసి కొడతామంటూ ఘాటు పదజాలంతో రెచ్చిపోయారు జేసీ