పండుగల సమయంలో, ఊరేగింపులప్పుడు పోలీసు అనుమతులు తప్పని సరి అంటూ వస్తున్న ఆదేశాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పోలీసుల అనుమతి లేకుండానే చేసుకుంటామంటూ తేల్చి చెప్పారు.