మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన కుమారులను తాడిపత్రి నుంచి బహిష్కరించాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు.