వైఎస్ జగన్ పరిపాలనలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. వారి కారణంగానే ఏపీ నాశనమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.