ఇండియాలో ఉన్న వివిధ ఇండస్ట్రీలో పని చేస్తున్నాను గానీ, రామ్ చరణ్ అంత మంచోడిని ఎక్కడా చూడలేదని జానీ మాస్టర్ అన్నారు. చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న జానీ ఈ కామెంట్స్ చేశారు.