ప్రతి నియోజకవర్గానికి, గ్రామ స్థాయి లీడర్లకు సోషల్ మీడియా పై దృష్టి పెట్టడం ముఖ్యమని, రేపు మన ప్రభుత్వం వస్తే మీ పెర్ఫామెన్స్ ఆధారంగా మీ ప్రమోషన్ ఉంటుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.