2019లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బూమ్ బూమ్ బీరు వచ్చిందని, ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలో వచ్చినదని చంద్రబాబు అంటున్నారు అని జగన్ వ్యాఖ్యానించారు.