ఓ పిల్లాడు జగన్ హెలిప్యాడ్ దగ్గర ఏడుస్తూ కనిపించాడు. జగన్ ఆ పిల్లాడిని పలకరించి ఏడవొద్దంటూ కళ్లు తుడిచి ఫోటోలు దిగి పంపించాడు.