వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఘనంగా నివాళులు అర్పించారు. సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దివంగత వైఎస్సార్‌ను స్మరించుకున్నారు.