ఏదైనా ప్రయోగం చేసే ముందర ఇస్రో సైంటిస్టులు శ్రీవారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇదే కోవలో ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సైంటిస్టులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.