ఇస్రో చరిత్ర సృష్టించింది! షార్ నుంచి జరిగిన వందో ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 6:23 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F15 రాకెట్, NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.