జగన్ లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతుంది... అందులో ఎలాంటి సందేహం లేదు. కనీసం 2 నెలలు టైం కావాలి అంటూ నారా లోకేష్ చెప్పారు.