రాజకీయాల్లో నాయకుడు ఎంత ముఖ్యమో, క్షేత్రస్థాయిలో పార్టీని మోసే కార్యకర్త అంతకంటే ముఖ్యం. 'జగన్ 2.0' రూపంలో వస్తున్న మార్పులకు అసలు శక్తి... మన కార్యకర్తలే. ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం, తగిన గుర్తింపు ఇచ్చేలా సరికొత్త రాజకీయ శకం మొదలైంది.