అయ్యప్ప పడిపూజలపై వ్యక్తులు వెటకారం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'నా ధర్మం నేను కాపాడలేని వాడిని, మిగతా ధర్మాలను ఎలా కాపాడగలను?' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.