విలువలు, విశ్వనీయత ఉంటేనే మళ్లీ మనం అధికారం లోకి వస్తాం. ప్రతిపక్షంలోనైనా ఉంటా కానీ అబద్ధాలు ఆడను అని వైఎస్ జగన్ అన్నారు.