విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో నీటిమట్టం పెరుగుతుండగా బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు.