డిస్సిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోట్లేదు అని దువ్వాడ శ్రీనివాస్ గురించి అడిగినందుకు, నేను సమాధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.. ఆయనకి ఎందుకు తీసుకోలేదు డిస్సిప్లినరీ యాక్షన్ అని దివ్వెల మాధురి ప్రశ్నించారు.