ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు