విజయవాడలో అర్ధరాత్రి నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్ని చెరువుల్లా మారిపోయాయి. ఐనప్పటికీ..పోలీసులు మాత్రం విధుల్లో పాల్గొన్ని తమ కర్తవ్యాన్ని నిర్వరిస్తున్నారు.