బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంగా ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా విజయవాడపై వర్షాల ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది.