నిడదవోలు పట్టణాన్ని భారీ వర్షాలు ముంచేశాయి. పట్టణంలో ప్రధాన వీధులు, ఊరి బయట పంటపొలాలు అన్నీ నీట మునిగిపోయే కనిపిస్తున్నాయి.