పంచాయతీ రాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావడంలో మా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. గ్రామసభలు నిర్వహణలో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది.