చెత్త కుప్పలో గవర్నమెంట్ ఫైల్స్..! గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చెత్త కుప్పలో గవర్నమెంట్ ఫైల్స్ పడి ఉండటం కలకలం రేపుతోంది