గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో బాత్రుంలో కెమెరాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ధర్నా చేపట్టారు.