తిరుమలలో మోహినీ అలంకారంలో వైభవంగా జరిగిన పల్లకీసేవ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. దివ్యమైన రూపంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించి, ఈ అద్భుత వేడుకను తిలకించి పులకించిపోయారు.