పిఠాపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు