మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా బుధవారం ఢిల్లీలో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.