తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారిని పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.