విజయవాడలోని వైఎస్సాఆర్ కాలనీ ని వరద చుట్టు ముట్టేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.