విజయవాడలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరదల్లో మునిగింది. దీంతో.. చికిత్స పొందుతున్న బాధితులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు.