కొండపల్లి ల్యాంకో పవర్ ప్లాంట్ ముందు వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. రోడ్లన్నీ దాదాపుగా వరదనీటితో మునిగిపోయాయి.