అనకాపల్లిలో కార్తిక పౌర్ణమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపు జరుగుతుండగా...జ్వాలా తోరణం ఒక్కసారిగా కుప్ప కూలింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.