తిరుమల లడ్డూ వివాదం పై చంద్రబాబు మాట్లాడుతూ దేవుడిని దర్శించుకుంటే సరిపోదు ... దేవుడి మీద నమ్మకం ఉందా, లేదా అనేది ముఖ్యం అని అన్నారు