కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చినా ఇంకా రైతుల సమస్యలు పరిష్కారం కాలేదని మాజీ మంత్రి విశ్వరూప్ మండి పడ్డారు.