వినుకొండలో దారణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.