ఆర్థర్ టి.కాటన్... కాటన్ దొర గా ప్రసిద్ధుడు. బ్రిటిష్ ఇంజనీర్ గా, అతను భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టారు.