దువ్వాడ శ్రీనివాస్ తో తనకు ఏర్పడిన మనస్పర్థల వ్యవహారంలో బయట వ్యక్తులు ప్రమేయం అసలు ఎందుకని దువ్వాడ వాణి ప్రశ్నించారు.