దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార తీరు కారణంగా తన కూతురితో కలిసి 13రోజులుగా ఈ షెడ్డులోనే బతుకుతున్నామంటూ దువ్వాడ వాణి కన్నీళ్లు పెట్టుకున్నారు.