వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు చుట్టూ మాధురి ఇంకా అనేకమంది కలిసి తెలియకుండా ఓ ఉచ్చు బిగించారంటూ ఆయన భార్య దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.