దువ్వాడ శ్రీనివాస్ ఆస్తంతా తన తదనంతరం మా పిల్లలకే వస్తుందని దువ్వాడ వాణి అన్నారు. ఆస్తిపాస్తుల కోసం తను గొడవపడటం లేదని చెప్పారు.