ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలిపై ఆయన భార్య దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోకి రానివ్వనోడు పనోళ్లకు జీతాలు ఇచ్చుకుంటున్నాని ఎలా చెప్తారంటూ ప్రశ్నించారు.