దువ్వాడ శ్రీనివాసు అక్రమ సంబంధాలపై దువ్వాడ వాణి క్లారిటీ ఇచ్చారు. తనకు దివ్వల మాధురి సంగతి మాత్రమే తెలుసుని ఆయనైతే చాలా మందితో పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారని వాణి అన్నారు.