తమ జీవితంలోకి అనవసరంగా ఇచ్చి మాధురి ఇబ్బంది పెడుతుందని దువ్వాడ వాణి అన్నరు. తనకు ప్రమాదం జరిగితే తాము బాధ్యత వహించాలా అంటూ ప్రశ్నించారు.