మాధురి వల్ల దువ్వాడ శ్రీనివాస్ అడ్రస్ గల్లంతు అయిందని దువ్వాడ వాణి అన్నారు. ప్రజలు ఎప్పుడో పట్టించుకోవడం మానేశారని అన్నారు.