నేనేం తప్పు చేసానో నాకు తెలియదు. ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో, మానసిక క్షోభలో ఉన్నాను. ఆపై నేను పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తలు మరింత బాధిస్తున్నాయి,' అని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.