ఆదివారం మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను విశాఖపట్నంలోని ఆపొలో ఆసుపత్రికి తరలించారు