తనకు పెళ్లైన 30ఏళ్లలో ప్రతీరోజూ తనకు తన భార్య వాణితో గొడవలు జరుగుతూనే ఉన్నాయని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు ఆరోపించారు.